అసాధారణ శక్తిసామర్థ్యాలున్న మహిళగా మెలానియా ట్రంప్.. ‘ఐన్స్టీన్ వీసా’ జారీ
- ఈబీ-1 ప్రోగ్రాంలో భాగంగా వీసా జారీ
- అత్యంత ప్రతిభావంతులకు మాత్రమే ఇచ్చే ఈ వీసాను మెలానియాకు ఇవ్వడంపై వివాదం
- నోరు విప్పని ప్రథమ పౌరురాలు
2006లో అమెరికా పౌరసత్వాన్ని అందుకున్న మెలానియాకు తాజాగా ఇతరులతోపాటు ఐన్స్టీన్ వీసాను అందజేశారు. ఇమ్మిగ్రేషన్ వీసాలపై ట్రంప్ సర్కారు ఉక్కుపాదం మోపుతున్న సమయంలో మెలానియాకు ఈ వీసా జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు, అత్యంత ప్రతిభావంతులకు మాత్రమే ఇచ్చే ఈ వీసాకు తానెలా అర్హురాలినన్న విషయాన్ని చెప్పేందుకు మెలానియా నిరాకరించారు.