ఈత రాకపోయినా స్విమ్మింగ్ పూల్లో దూకేశాను: హాస్యనటి గీతాసింగ్
- ఆ సీన్ డూప్ తో చేస్తారనుకున్నాను
- నాతోనే చేస్తారని తెలిసి భయపడ్డాను
- జ్వరంతోనే ఫైట్ సీన్ చేశాను
"కానీ ఆ సీన్ ను నా పైనే చిత్రీకరించారు. స్విమ్మింగ్ పూల్ లోని వాటర్ ఒక్కసారిగా పైకి వచ్చేలా లోపల బాంబులు పెట్టారు. సమయానికి కాపాడకపోతే మునిగిపోతానేమోనని ఒకటే భయం .. కాళ్లు చేతులు వణుకుతున్నాయి. టేక్ ఓకే అయ్యేంత వరకూ దూకి .. దూకి నాకు నరేశ్ కి ఇద్దరికీ కూడా విపరీతమైన జ్వరం వచ్చేసింది. ఆ జ్వరంతోనే ఆ మరుసటి రోజు గుడి దగ్గర ఫైట్ సీన్ చేశాను" అంటూ చెప్పుకొచ్చారు.