ఆర్థిక నేరాలు చేసి విదేశాలకు పారిపోయేవారిపై కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం
- వారి ఆస్తులను స్వాధీనం చేసుకునే బిల్లుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం
- త్వరలోనే నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ ఏర్పాటు
- ఆర్థిక నేరగాళ్లకు కచ్చితంగా శిక్షలు పడేలా చేసేలా నిర్ణయం
అలాగే, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ ఏర్పాటుకు కూడా కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఆర్థిక నేరగాళ్లకు కచ్చితంగా శిక్షలు పడేలా కేంద్ర ప్రభుత్వం మరో బిల్లును కూడా రూపొందిస్తుందని తెలిపారు.