పాత చీర కట్టుకుని దిగాలుగా కూర్చున్న లుక్ లో బాలీవుడ్ బ్యూటీ!
- 'సూయి ధాగా' సినిమాలోని పల్లెటూరి మహిళ లుక్‌తో ఆసక్తి రేపిన సినీ బృందం
- కాటన్ చీరలో, చేతికి మట్టి గాజులతో అనుష్క శర్మ
- గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళగా కనపడుతోన్న బాలీవుడ్ బ్యూటీ
- సోషల్ మీడియాలో వైరల్
ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సులోనే కనపడుతూ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసే అనుష్కశర్మ ఇలా కాటన్ చీరలో, చేతికి మట్టి గాజులతో కనపడుతోంది. ‘సూయి ధాగా’ సినిమాలో వరుణ్ ధావన్, అనుష్క శర్మ ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన దంపతులుగా నటిస్తున్నారు. అందుకే ఈ ముద్దుగుమ్మ ఇలా కనపడుతోంది.