శ్రీదేవికి ఇష్టమైన తెల్లపూలతోనే.. అంతిమ యాత్రలో వాహనానికి అలంకారం
- వాహనం మొత్తం పలు రకాల తెల్లపూలు
- శ్రీదేవి చిత్రపటం చుట్టూ కూడా తెల్లపూల దండలు
- కాసేపట్లో ప్రభుత్వ లాంఛనాలతో శ్రీదేవి అంతిమ సంస్కారాలు
ప్రస్తుతం శ్రీదేవి అంతిమ యాత్ర ముంబయిలోని విల్లే పార్లే శ్మశానవాటిక దిశగా కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో శ్రీదేవి అంతిమ సంస్కారాలు జరుగుతాయి. అతిలోక సుందరి ఇకలేదన్న విషాదాన్ని భారతీయ సినీ పరిశ్రమ, ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.