హైదరాబాద్ జీనియస్ గ్రామర్ స్కూల్‌లో.. బాలుడిని చితక్కొట్టిన టీచర్
- చైతన్యపురిలో ఘటన
- విద్యార్థి ఒంటి నిండా గాయాలే
- కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ ఘటనపై ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. ఐపీసీ 323 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ విద్యార్థి జీనియస్ గ్రామర్ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్నాడని చెప్పారు.