రాహుల్ అసలు నాయకుడే కాదు: హార్దిక్ పటేల్ సంచలన వ్యాఖ్యలు
- ఓ వ్యక్తిగా రాహుల్ అంటే నాకు ఇష్టం
- ఆయనలో ఓ నాయకుడిని ఎన్నడూ చూడలేదు
- ప్రియాంకలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి
2019 సాధారణ ఎన్నికల్లో పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి తరపును తాను పోటీ చేయబోనని హార్దిక్ స్పష్టం చేశారు. గత గుజరాత్ ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయలేదు. హార్దిక్ కు 24 ఏళ్లు మాత్రమే ఉండటంతో... ఆయన పోటీ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా హార్దిక్ పోటీ చేయబోతున్నారనే కథనాలు వచ్చాయి. ఈ వార్తలపై హార్దిక్ స్పందిస్తూ, ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు.