రష్మీ గౌతమ్‌ను కదిలించిన వీడియో... ఆన్‌లైన్‌లో వైరల్!
- యాంకర్‌ని కదిలించిన పైశాచిక వీడియో
- షేర్ చేయడం కరెక్టేనని భావిస్తున్నట్లు ప్రకటన
- ఇలాంటి న్యూస్ ఎక్కడా చూడనేలేదని వెల్లడి
తానిప్పటి వరకు ఎక్కడా ఇలాంటి సంఘటనకు సంబంధించిన వార్త కళ్లారా చూడనేలేదని ఆమె అంది. అందుకే దీనిని షేర్ చేస్తున్నానని, తాను చేసింది కరెక్టేనని భావిస్తున్నట్లు ఈ క్రేజీ యాంకర్ పేర్కొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ వీడియోలో ఇంత దారుణానికి పాల్పడుతున్న వ్యక్తిని, అందుకు సహకరించిన వారిని, అక్కడే ఉండి కళ్లప్పగిచ్చి ప్రేక్షక పాత్ర వహించిన వారినీ...ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పైశాచిక చర్యకు పాల్పడిన వారందరినీ సైబర్ విభాగం పోలీసులు గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కూడా మానవత్వం ఉన్న నెటిజన్లు కోరుతున్నారు.
<blockquote class="twitter-video" data-lang="en"><p lang="en" dir="ltr">This was a forward sent to me the girl clearly looks sedated and it’s oblivious she is being held against her wish i Dont see any news abt this incident anywhere I was expected to share this I hope I have done the right thing <a href="https://t.co/tbE1SaxisS">pic.twitter.com/tbE1SaxisS</a></p>— rashmi gautam (@rashmigautam27) <a href="https://twitter.com/rashmigautam27/status/966723707476631554?ref_src=twsrc%5Etfw">February 22, 2018</a></blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>