నేనేమైనా షేక్ హ్యాండ్స్ కోసం ఇక్కడికి వచ్చానా?: కెనడా ప్రధాని ట్రూడో
- వారం రోజుల పర్యటన నిమిత్తం ఇండియాకు ట్రూడో
- ఇంతవరకూ ట్రూడోను కలవని ప్రధాని నరేంద్ర మోదీ
- ప్రజలను కలిసి మాట్లాడేందుకే వచ్చానన్న కెనడా ప్రధాని
వ్యాపారం, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఇక్కడి ప్రజలకు కెనడా ఎంతో దగ్గరైందని, ప్రతి సంవత్సరమూ 1.2 లక్షల మంది విద్యార్థులు తమ దేశానికి విద్యాభ్యాసం నిమిత్తం వస్తుంటారని చెప్పారు. కాగా, ట్రూడోను షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ లతో పాటు ఐసీఐసీఐ ఎండీ చందకొచ్చర్ కూడా కలిశారు.