నా గురించి వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు: దాసోజు శ్రవణ్
- టీఆర్ఎస్ లో చేరుతున్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
- అధికార పార్టీనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తోంది
- త్వరలోనే ఇలాంటి వారికి బుద్ధి చెబుతా
తన గురించి అవాస్తవాలను ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సీసీఎస్ డీసీపీ అవినాహ్ మహంతికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇలాంటి నీచ రాజకీయాలను చేస్తున్నవారికి త్వరలోనే బుద్ధి చెబుతామని అన్నారు.