టీడీపీ ఎంపీలను జోకర్లుగా అభివర్ణించిన రాంగోపాల్ వర్మ
- టీడీపీ ఎంపీలపై వర్మ విసుర్లు
- టీడీపీ ఎంపీలపై ఫేస్ బుక్ లో రెండు పోస్టులు
- ఎంపీలు టీడీపీ పరువు తీస్తున్నారని కామెంట్
తొలి పోస్టులో ‘ఇలాంటి జోకర్లు ఏపీ ప్రజలకు ప్రతినిధులుగా ఎన్నిక కావటం చూస్తున్న నరేంద్ర మోదీ బహుశా ఏపీని ఓ జోక్‌గా భావిస్తున్నాడేమో. వీరు జోకర్లకు తక్కువ’ అంటూ ఎద్దేవా చేశాడు. మరొక పోస్టులో ‘టీడీపీకి చెందిన వీళ్లు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం ఉన్న తెలుగు దేశం పార్టీ పరువును జాతీయ స్థాయిలో అవమానానికి గురి చేస్తున్నారు' అంటూ కామెంట్ చేశాడు.