కలకలం.. యాషెస్ లో ఫిక్సింగ్.. రెండు సెషన్లకు రూ. 120 లక్షలు
- డిసెంబర్ లో జరిగిన మూడో టెస్ట్ లో ఫిక్సింగ్
- మ్యాచ్ ఫిక్సింగ్ కు యత్నించిన భారత బుకీ
- ఫిక్సింగ్ జరగలేదన్న ఐసీసీ
అయితే దీనిపై ఐసీసీ స్పందిస్తూ ఆటగాళ్లు, స్టాఫ్ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని తెలిపింది. యాషెస్ ఫిక్సింగ్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపామని ఐసీసీ అవినీతి నిరోధక శాఖ జనరల్ మేనేజర్ అలెక్స్ మెర్షల్ వెల్లడించారు. ఆటగాళ్లు, జట్టు సభ్యులు, కోచ్, సహాయకులు ఇలా ప్రతి ఒక్కరిని విచారించామని చెప్పారు. ఫిక్సింగ్ కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు.