అంజయ్య ఎస్సీ అని ఎవరు చెప్పారు? ఆయన రెడ్డి!: మోదీపై వీహెచ్ పంచ్... వీడియో చూడండి!
- అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించారన్న మోదీ
- తీవ్రంగా తప్పుబట్టిన సీనియర్ నేత వీహెచ్
- అంజయ్య రెడ్డి వర్గం వ్యక్తని గుర్తు చేసిన వీహెచ్
- నిజాలు తెలియకుండా కామెంట్లేంటని పంచ్
అంజయ్య రెడ్డి వర్గానికి చెందిన వాడని, ఆయనేమీ షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తికాదన్న సంగతి మోదీ తెలుసుకోవాలని అన్నారు. అంజయ్య భార్య కూడా రెడ్డి వర్గం మహిళేనని అన్నారు. రాజీవ్ గాంధీ ఆయన్ను ఎన్నడూ ఇన్ సల్ట్ చేయలేదని చెప్పారు. నిజాలు తెలియకుండా కామెంట్లు ఎలా చేస్తారని నిప్పులు చెరిగారు. వీహెచ్ వ్యాఖ్యల వీడియోను మీరూ చూడవచ్చు.