సఫారీలను ఆడుకున్నారు: ఇటు కోహ్లీ సేన.. అటు మిథాలీ సేన.. భారీ స్కోర్లు.. భారీ విజయాలు!
- వన్డే సిరీస్ గెలుచుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు
- వన్డే వరల్డ్ నెంబర్ వన్ స్ధానానికి అడుగు దూరంలో టీమిండియా
- సెంచరీలు సాధించిన కోహ్లీ, స్మృతి మంధాన
ఇక టీమిండియా 124 పరుగుల తేడాతో సఫారీ జట్టును ఓడించింది. రెండు వన్డే విజయాలతో మహిళా క్రికెట్ జట్టు వన్డే సిరీస్ ను సొంతం చేసుకోగా, మూడు వన్డే విజయాలతో టీమిండియా వన్డే వరల్డ్ నెంబర్ వన్ స్థానానికి అడుగు దూరంలో నిలిచింది. ఈ వన్డేల ద్వారా జులన్ గోస్వామి 200 వికెట్లు తీసిన తొలి మహిళా బౌలర్ గా నిలవగా, సఫారీ గడ్డపై వరుస వన్డేల్లో విజయం సాధించిన కెప్టెన్ గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు.