త్వరలోనే రాజకీయ పరమైన నిర్ణయాలు: టీడీపీ ఎంపీలతో రాజ్‌నాథ్ సింగ్
- బడ్జెట్‌పై ఏపీకి అన్యాయం నేపథ్యంలో రాజ్‌నాథ్‌తో టీడీపీ ఎంపీల భేటీ
- టీడీపీ నేతలతో కలిసి విస్తృతంగా చర్చించి ఓ నిర్ణయానికి వస్తాం-రాజ్‌నాథ్
- టీడీపీ నేతల నిరసనల అంశాన్ని అమిత్ షా నిశితంగా పరిశీలిస్తున్నారు
- ఏపీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలకు త్వరలోనే పరిష్కారం
త్వరలోనే రాజకీయపరమైన పలు నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. ఏపీ టీడీపీ నేతలతో కలిసి విస్తృతంగా చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని అన్నారు. టీడీపీ నేతల నిరసనల అంశాన్ని తమ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నిశితంగా పరిశీలిస్తున్నారని అన్నట్లు తెలిసింది. ఏపీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.