శ్రీశైలంలో బయటపడ్డ పురాతన నేలమాళిగలో ఏమేం లభించాయంటే..!
- రుద్రాక్షమఠం జీర్ణోద్ధరణ పనుల్లో బయటపడ్డ నేలమాళిగ
- పలు వస్తువులు లభ్యం
- పూజా మందిరమై ఉంటుందని భావిస్తున్న అధికారులు
ఈ నేలమాళిగలో పలు వస్తువులు లభించాయి. 26 చెంబులు, ఒక బాండి, 2 పెద్ద గుడి గంటలు, 3 చిన్న పూజామందిర గంటలు, 5 గుండ్రటి గిన్నెలు, విరిగిన ప్లేట్లు, 2 కడియాలు, ఆరు హారతి దీపాలు, రాగి, ఇత్తడి పూజాసామాగ్రిలో రెండు బేసిన్లు, 19 ఇతరత్రా సామాన్లు ఉన్నాయి.