దగ్గు సిరప్ తాగుతున్నారా?.. ఇకపై జాగ్రత్త!
- దగ్గు మందు వల్ల హార్ట్ బీట్ పెరుగుతుంది
- పిల్లలకు ఇది మరింత ప్రమాదకరం
- హెచ్చరిస్తున్న వైద్యులు
దగ్గు ద్రావణంలో ఉండే మత్తు వల్ల గుండె కొట్టుకోవడం పెరుగుతుందని డాక్టర్ సతీష్ తెలిపారు. పిల్లల శ్వాస ప్రక్రియపై విపరీత ప్రభావం చూపిస్తుందని వివరించారు. దగ్గు సిరప్‌ను పిల్లలు వాడడం అత్యంత ప్రమాదకరమని మరో వైద్యుడు డాక్టర్ ముజావార్ తెలిపారు.