నన్ను మరో మెట్టు ఎక్కించిన వర్మకు థ్యాంక్స్!: కీరవాణి
- జీఎస్టీకి సంగీతాన్ని అందించిన కీరవాణి
- తన సంగీతం మరో మెట్టు ఎక్కిందని వ్యాఖ్య
- త్వరలోనే హారర్ వయొలెన్స్ చిత్రాలకూ సంగీతం
- తనను నమ్మిన ఓ పిచ్చి దర్శకుడు వర్మన్న కీరవాణి
ఇక ఈ సంవత్సరంలో ఆయన తీయనున్న హారర్, వయొలెన్స్ చిత్రాలకు సంగీతాన్ని అందించనున్నానని చెప్పారు. తనను నమ్మిన ఓ పిచ్చి సినీ దర్శకుడికి కృతజ్ఞతలని అన్నారు. కాగా, కీరవాణి చేసిన ఈ ట్వీట్ ను చూసిన తరువాత 'థ్యాంక్స్ కీరూ' అని వర్మ సమాధానం ఇచ్చాడు.