కాబూల్‌లో ఉగ్ర బీభత్సం... 95 మంది మృతి.. స్పందించిన భారత్
- తామే దాడి చేశామని ప్రకటించుకున్న తాలిబాన్
- హక్కాని హస్తం కూడా ఉన్నట్లు ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వం ప్రకటన
- ఆప్ఘనిస్థాన్‌కి అవసరమైన సాయం చేయడానికి సిద్ధం: భారత్
ఇటువంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కున్న ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వం, ప్రజల వైపున నిలబడతామని భారత విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. ఈ ఘటనలో గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వానికి అవసరమైన సాయం చేయడానికి, గాయాలపాలైన వారికి చికిత్స అందించడానికి సిద్ధమని భారత్ ప్రకటించింది.