చెవి బాధ నుంచి రాందేవ్ బాబా నన్ను కాపాడారు!: హేమమాలిని
- విమాన ప్రయాణంలో నా రెండు చెవులు మూసుకుపోయాయి
- డాక్టర్లను సంప్రదిస్తే ఆపరేషన్ చేయించుకోవాలన్నారు
- రాందేవ్ బాబా ఆవాల నూనెతో సమస్యను పరిష్కరించారు
అప్పుడు తాను యోగా గురు రాందేవ్ ను కలవగా, సర్సోంకా తేల్ (ఆవాల నూనె) ను ముక్కుతో పీల్చాలని ఆయన సూచించారని, తాను అలా చేయగానే తన సమస్య పరిష్కారమైందని, ప్రస్తుతం తన చెవులు బాగా పనిచేస్తున్నాయని ఆమె తెలిపారు. రాందేవ్ బాబా చికిత్స ప్రకృతికి దగ్గరగా, సహజంగా ఉంటుందని ఆమె కితాబునిచ్చారు.