రాహుల్ గాంధీతో భేటీ అయిన డీకే అరుణ
- అరుణ, నంది ఎల్లయ్య , దామోదర్ రెడ్డిల భేటీ
- పార్టీ అధ్యక్షుడికి అభినందనలు తెలిపిన నేతలు
- తెలంగాణలో అధికారంలోకి వస్తామంటూ భరోసా
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి వస్తామని రాహుల్ కు తెలిపారు. అనంతరం డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ ను అభినందించేందుకు వచ్చామని చెప్పారు. గుజరాత్ లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటపటిమను కనబరిచిందో... అదే స్ఫూర్తితో తెలంగాణలో కూడా సత్తా చాటి అధికారంలోకి వస్తామని తెలిపారు.