హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్
- 'సెడిషన్' అనే చిత్రంలో సీఐఏ ఏజెంట్ పాత్ర
- లఘు చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన అమన్
- త్వరలో తెలుగులో కూడా నటించే అవకాశం
ఇక అమన్ నటిస్తున్న ఆంగ్ల చిత్రం హిందీలో కూడా విడుదలవనుంది. పలువురు భారతీయ నటులు కూడా ఇందులో కనిపించబోతున్నట్లు సమాచారం. సమ్మర్ బోధి నిక్స్, జోయెల్ మరాక్కోలు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియాలో విడుదల కాబోతోంది. ఎలాగూ నటనలో ప్రవేశం ఉంది కాబట్టి త్వరలో తెలుగులో కూడా అమన్ నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.