ప్రేమికుడితో మలియా ఒబామా చెట్టాపట్టాల్!
- ప్రేమలో మునిగితేలుతున్న మలియా
- ప్రియుడితో చెట్టాపట్టాల్
- హార్వర్డ్ లో కలసి చదువుకుంటున్న ప్రేమ జంట
హార్వర్డ్-యేల్ యూనివర్శిటీల మధ్య ఫుట్ బాల్ గేమ్ సందర్భంగా వీరిద్దరూ ముద్దు పెట్టుకుంటున్న ఫొటోలు అప్పట్లో హల్ చల్ చల్ చేశాయి. రోరీ తండ్రి లండన్ లోని ఓ ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ మేనేజ్ మెంట్ గ్రూప్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు.