చెవితో బెలూన్లు ఊదేస్తాడు... నమ్మకపోతే వీడియో చూడండి!
- కొవ్వొత్తులు కూడా ఆర్పగలుగుతున్న మణిశంకర్ పాండే
- ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేసి విజయం
- లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కోసం ప్రయత్నం
సోన్‌బద్ర జిల్లాకు చెందిన మణిశంకర్, ఈ చెవితో గాలి ఊదే కళలో నైపుణ్యం సంపాదించాడు. ఏళ్ల తరబడి సాధన చేసి తాను ఈ కళలో ప్రావీణ్యం సంపాదించినట్లు మణిశంకర్ తెలిపారు. సరైన సహకారం లభిస్తే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదిస్తాడని, అందుకు ప్రోత్సాహం కావాలని మణిశంకర్ కుటుంబసభ్యులు కోరారు.