గుజరాత్, మధ్యప్రదేశ్ బాటలో హర్యానా... 'పద్మావత్' చిత్రం విడుదలపై నిషేధం
- ట్వీట్‌లో వెల్లడించిన హర్యానా ఆరోగ్య మంత్రి
- ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతే కారణం
- జనవరి 25న విడుదలకానున్న చిత్రం
ఈ మేరకు హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతున్న నిరసన కారణంగా మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 25న ఈ చిత్రం విడుదలకానుంది.