'యూపీలో ‘పద్మావత్’ విడుదల అవుతుందా?' అని అడిగిన మీడియా.. అసహనం వ్యక్తం చేసిన యోగి ఆదిత్యనాథ్
- ఈ నెల 25న విడుదల కానున్న ‘పద్మావత్’
- ఈ సినిమా విడుదల అవుతుందో లేదో చెప్పడానికి నేను జ్యోతిష్యుడిని కాదు: యోగి
- పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్న భన్సాలీ
తమ రాష్ట్రంలో ఈ సినిమా విడుదల అవుతుందా? లేదా? అని చెప్పడానికి తానేం జ్యోతిష్యుడిని కానని యోగి ఆదిత్యనాథ్ సమాధానం ఇచ్చారు. కాగా, తన సినిమా విడుదల విషయమై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో దర్శకుడు భన్సాలీ చర్చించనున్నారు.