చిరంజీవి గారు ఒప్పుకున్నారు..నా ఆనందానికి అవధుల్లేవు: హీరో నాగశౌర్య
- జనవరి 25న నాగశౌర్య చిత్రం ‘ఛలో’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్
- ఈ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా హాజరుకానున్న చిరంజీవి
- ఈ విషయాన్ని ఓ పోస్ట్ లో పేర్కొన్న నాగశౌర్య
ఈ పోస్ట్ తో క్లీన్ షేవ్ తో ఉన్న చిరంజీవితో కలిసి దిగిన ఫొటోను నాగశౌర్య జతపరిచాడు. ‘ఛలో’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవి వస్తానని చెప్పడంతో తన ఆనందానికి అవధుల్లేవని నాగశౌర్య చెప్పినట్టుగానే ఆ ఫొటోలో అమితానందంతో నవ్వుతూ ఉన్నాడు.