'ఓల్డ్ మాంక్' రమ్ సృష్టికర్త కపిల్ మోహన్ మృతి!
- జనవరి 6న మరణించిన కపిల్
- 1954 డిసెంబర్ 19న ఓల్డ్ మాంక్ రమ్ ఆవిష్కరణ
- పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిన ప్రభుత్వం
స్వతహాగా ఎలాంటి మద్యం తీసుకోని కపిల్ మోహన్, ఓల్డ్ మాంక్‌తో పాటు సోలా నెం.1, గోల్డెన్ ఈగల్ వంటి మరో రెండు బ్రాండులను కూడా ఆయన సృష్టించారు. 1954, డిసెంబర్ 19న ఓల్డ్ మాంక్ రమ్‌ను కపిల్ మోహన్ ఆవిష్కరించారు. ఈయన కృషికి గాను పద్మశ్రీ అవార్డునిచ్చి ప్రభుత్వం సత్కరించింది.