మద్యంపై పూర్తి నిషేధం ఉన్న ప్రాంతంలో మందుబాబుల వినూత్న ప్లాన్... చూసి కూడా ఏమీ చేయలేకపోయిన పోలీసులు!
- న్యూజిలాండ్ లో ఘటన
- సముద్రంలో ఇసుక దిబ్బ వేసుకుని ముందు కొడుతూ ఎంజాయ్
- టెక్నికల్ గా అంతర్జాతీయ జలాల్లో ఉండటంతో ఏమీ చేయలేకపోయిన పోలీసులు
ఇంతకీ వారు చేసిందేంటో తెలుసా? చుట్టూ ఉన్న సముద్ర జలాల్లో నీరు అంతగా లేని చోట, ఇసుకతో ఓ చిన్న దిబ్బ కట్టుకున్నారు. దానిపై బల్లలు వేసుకుని మందు కొడుతూ ఎంజాయ్ చేశారు. వారు సాంకేతికంగా న్యూజిలాండ్ లో లేనట్టు. అంతర్జాతీయ జలాల్లో తాము ఉన్నామని, పోలీసులు ఎలా పట్టుకుంటారని వాదించిన వారిని ఏమీ చేయలేకపోయారట. అదీ సంగతి!