pm narendra modi: ప్ర‌ధాని మోదీకి చాక్‌పీస్ కళాకృతుల బ‌హుమ‌తి!

షార్ట్స్‌లో చూడండి
చాక్‌పీస్ మీద‌ యోగాస‌నాల బొమ్మ‌లు, త‌ల్లి హీరాబెన్‌తో మోదీ క‌లిసి ఉన్న బొమ్మ‌ను చెక్కి సచిన్ సంఘే అనే క‌ళాకారుడు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి బ‌హుమ‌తిగా అంద‌జేశారు. ఈ విష‌యాన్ని ఫొటోల‌తో స‌హా ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం ట్వీట్ చేసింది. సచిన్ బహూక‌రించిన యోగాస‌నాల చాక్‌పీస్ బొమ్మ‌లు, మోదీ చాక్‌పీస్ బొమ్మ చాలా బాగున్నాయి. స‌చిన్ సంఘే త‌న‌ను తాను చాల్కృతి అని అభివ‌ర్ణించుకుంటార‌ని ట్వీట్‌లో పీఎంఓ పేర్కొంది.
 
Go Back to Shorts
pm narendra modi
chalkpiece

More Telugu News