అల్లు అరవింద్ ఆపకపోతే.. ఇక నేను యాక్షన్ లోకి దిగుతా!: కత్తి మహేష్ వార్నింగ్
- పందులతో పోలుస్తూ నీచ వ్యాఖ్యలు చేస్తున్నారు
- ఇదంతా గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచే జరుగుతోంది
- అల్లు అరవింద్ వీటిని ఆపాలి
వీటిపై అల్లు అరవింద్ చర్యలు తీసుకోకపోతే... తాను యాక్షన్ లోకి దిగాల్సి ఉంటుందని హెచ్చరించారు. తన ఫొన్ నంబర్ కూడా మెగా ఫ్యాన్స్ కు చేరిపోయిందని.... అది కూడా గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచే జరిగిందని ఆయన ఆరోపించారు. ఇలాంటివాటిని ఆపాలని అన్నారు.