ఆబ్కారీ శాఖ ద్వారా ఆదాయం గణనీయంగా పెరుగుతోంది: పద్మారావు
- అధికారులు, సిబ్బంది సంయుక్త కృషి ఫలిస్తోంది
- భవిష్యత్తులో ఆబ్కారీ శాఖ కార్యకలాపాలు ముమ్మరం చేయాల్సి ఉంది
- కల్లు గీత కార్మికులకు ప్రయోజనం కలిగించే కార్యక్రమాలు చేపడుతున్నాం
కల్లు గీత కార్మికులకు ప్రయోజనం కలిగించే కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతోందని వాటిని సమర్థవంతంగా అమలు జరపాల్సి ఉందని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్ర ఆబ్కారీ కమిషనర్ ఆర్వీ చంద్రవదన్, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.