2017లో ఒబామాకు నచ్చిన పుస్తకాలు, పాటలు ఇవే!
- ఫేస్‌బుక్ పోస్ట్‌లో వెల్లడించిన అమెరికా మాజీ అధ్యక్షుడు
- అధ్యక్షుడిగా ఉన్నప్పటి సంప్రదాయాన్ని కొనసాగించిన ఒబామా
- కళాకారులకు ప్రోత్సాహం కోసమేనని వ్యాఖ్య
పుస్తకాలు రాసిన రచయితలు, పాటలు పాడిన కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వడానికి ఇలాంటి పోస్టులను ఒబామా పెడుతుంటారు. గతేడాది ఒబామా చదివిన ఉత్తమ పుస్తకాల జాబితాలో నయోమి ఆల్డర్‌మన్ రాసిన ద పవర్, జేమ్స్ మెక్ బ్రెయిడ్ రాసిన ఫైవ్ కేరెట్ సోల్ వంటి పుస్తకాలు ఉన్నాయి. ఇక పాటల్లో మి జెంటే, రైజ్ అప్ వంటి హిట్ పాటలు ఉన్నాయి.