రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గాయ్!
- వివో వి7, మోటొరోలా జీ5ఎస్ ప్లస్
- వీటి ధరల్ని రూ.2,000 వరకు తగ్గించిన కంపెనీలు
- వివో వి7 కొత్త ధర రూ.16,990
మరో ప్రముఖ కంపెనీ మోటరోలా సైతం మోటో జీ5 ఎస్ ప్లస్ ధరను తగ్గించింది. ఈ ఏడాది ఆగస్ట్ లో స్పెషల్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ గా దీన్ని రూ.15,999 ధరకు మోటరోలా దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. తాజాగా రూ.1,000 మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఫోన్ అమేజాన్, మోటొరోలా స్టోర్లలోనే అందుబాటులో ఉంటుంది. మోటరోలా కంపెనీ లెనోవా సొంతమని తెలిసిందే.