dgp sambasiva rao: ఏపీ డీజీపీ సాంబశివరావుకు ఘనంగా వీడ్కోలు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ డీజీపీ సాంబశివరావుకు వీడ్కోలు పలికారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ లో జరిగిన కార్యక్రమంలో పోలీసు దళాలు ఘనంగా వీడ్కోలు పలికాయి. ఈ సందర్భంగా జరిగిన పరేడ్ లో పోలీసుల గౌరవ వందనాన్ని సాంబశివరావు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి నూతన డీజీపీ మాలకొండయ్యతో పాటు పలువురు పోలీసు అధికారులు హాజరయ్యారు. ఈరోజు సాంబశివరావు పదవీ విరమణ చేస్తున్నారు. ఈ సందర్భంగా, సాంబశివరావు కార్యదక్షతను పోలీసు అధికారులు, సిబ్బంది కొనియాడారు.
Go Back to Shorts
dgp sambasiva rao
dgp malakondaiah

More Telugu News