బాలీవుడ్ సినిమాలో నటించాలనుకుంటున్న హాలీవుడ్ నటుడు
- ట్వీట్ ద్వారా వెల్లడించిన జాడెన్ స్మిత్
- ఇటీవల భారత్ వచ్చిన జాడెన్ తండ్రి విల్ స్మిత్
- నవ్వు పుట్టించే కామెంట్లు చేస్తున్న నెటిజన్లు
అంతేకాకుండా బాలీవుడ్ సినిమాలో నటించాలన్న జాడెన్ ఆశకి సృజనాత్మకత జోడించి, నవ్వు పుట్టించే కామెంట్లు, ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. 'కరాటే కిడ్', 'ఆఫ్టర్ ఎర్త్' సినిమాలతో పాటు ఇటీవల విడుదలైన 'సైర్' ఆల్బమ్‌తో జాడెన్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే.