Telugudesam: రాష్ట్రాలకు కేంద్రమేమీ భిక్ష వేయడం లేదు : గాలి ముద్దుకృష్ణమనాయుడు

షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం సరికాదని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాలకు కేంద్రమేమీ భిక్ష వేయడం లేదని, రాష్ట్రాలూ పన్నులు కడుతున్నాయని..ఇక్కడా ప్రభుత్వాలు ఉన్నాయంటూ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేంద్రం నిధుల విడుదలలో జాప్యం చేయడం సబబు కాదని, ప్రాజెక్టులు పూర్తి చేసే సామర్థ్యం కేంద్రానికి లేదని విమర్శించారు.  
Go Back to Shorts
Telugudesam
gali

More Telugu News