గోవా బీచ్ లో సైకిల్ తొక్కుతూ ఆనందంగా గడుపుతున్న సోనియాగాంధీ... చిత్రం చూడండి!
- కుమారుడికి పార్టీ పగ్గాలు అప్పగించిన సోనియా
- ప్రస్తుతం దక్షిణ గోవాలో రిలాక్స్ అవుతున్న కాంగ్రెస్ సుప్రీమో
- ఆమెతో స్థానికుల ఫొటోలు
ఇక గోవాలో ఉన్న సోనియా, అక్కడి బీచ్ లలో సైక్లింగ్ చేస్తుండగా, ఆమెతో పలువురు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. సోనియా సైతం ఓపికగా స్థానికులతో మాట్లాడుతూ, వారితో ఫొటోలు దిగుతున్నారు. రోజూ కాసేపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపైనా నేతలతో చర్చిస్తున్నారు.