పదిహేనేళ్లుగా దొరకని నిందితుడు.. చివరికి ఇంట్లో వాషింగ్ మిషన్‌లో దొరికిన వైనం!
- ముంబయిలో ఘటన
- బీఈడీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తానని ముగ్గురు అభ్యర్థుల నుంచి డబ్బు వసూలు
- నిందితుడిపై మరిన్ని కేసులు
- పోలీసులకు తన భర్త ఇంట్లో లేడని చెప్పిన భార్య
నిన్న మరోసారి పోలీసులు అతడి ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. మొదట నిందితుడి భార్య పోలీసులను ఇంట్లోకి రానివ్వలేదు. ఎట్టకేలకు ఆమెను ఒప్పించిన పోలీసులు లోపలికి వెళ్లి వెతికారు. ఇల్లు మొత్తం వెతికినా లాభం లేకపోవడంతో తిరిగి వెళ్లిపోతూ వాషింగ్‌మిషన్‌ను తెరిచి చూశాడు. అందులో బట్టల కింద నిందితుడు కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.