రూ. 499కే ఫీచర్ ఫోన్ అందజేస్తున్న డెటెల్ కంపెనీ
- బీఎస్ఎన్ఎల్తో ఒప్పందం
- సింగిల్ సిమ్, 650 ఎంఏహెచ్ బ్యాటరీ
- రూ. 103 టాక్‌టైమ్ అందజేయనున్న టెలికాం సంస్థ
ఇక ఈ ఫోన్లో ఫీచర్ల విషయానికొస్తే.. సింగిల్ సిమ్, 1.44 ఇంచుల మోనోక్రోమ్ డిస్ప్లే, 650 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, టార్చిలైట్, ఫోన్‌బుక్, ఎఫ్ఎం రేడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్ఫోన్ల కంటే ఫీచర్ ఫోన్లకి భారత్‌లో ఇప్పటికీ డిమాండ్ ఉందని, అందుకే పెద్ద మొత్తంలో ఈ ఫోన్లను విడుదల చేయనున్నట్లు డెటెల్ ఎస్ జీ ఎండీ యోగేశ్ భాటియా తెలిపారు.