ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయిన విరాట్
- మూడో స్థానానికి పడిపోయిన కొత్త పెళ్లికొడుకు
- మొదటి స్థానంలో ఆరన్ ఫించ్
- బౌలర్స్ ర్యాంకింగ్‌లో కూడా భారత ఆటగాళ్ల వెనుకబాటు
ఇక శ్రీలంకతో జరిగిన టీ20లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన లోకేష్ రాహుల్, రోహిత్ శర్మల ర్యాంకులు మెరుగుపడ్డాయి. రాహుల్ నాలుగో స్థానంలో, రోహిత్ శర్మ 14వ స్థానానికి చేరుకున్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా మూడో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ ఆటగాడు ఇమాద్ వాస్లం, ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్‌లు మొదటి, రెండు స్థానాల్లో నిలిచారు. టాప్ 15లో నిలిచిన ఏకైక భారతీయ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రమే.