ఫేస్‌బుక్ మెసెంజర్‌కి మాల్‌వేర్ బెడద.. త్వరితగతిన వ్యాపిస్తున్న వైరస్
- వీడియో ఫైల్ ద్వారా వ్యాప్తి
- క్రిప్టోకరెన్సీ మైనింగ్ మాల్‌వేర్‌గా గుర్తింపు
- ఇప్పటికే కొన్ని దేశాల్లో వ్యాపించిన వైరస్
ఒకవేళ పొరపాటున ఈ ఫైల్‌ను ఓపెన్ చేసినట్లైతే, తాము అందిస్తున్న ఉచిత యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ ద్వారా స్కాన్ చేసుకోవచ్చని ఫేస్‌బుక్ ప్రకటించింది. ఇప్పటికే ఈ వైరస్ దక్షిణ కొరియా, వియత్నాం, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వెనెజులా దేశాల్లో వ్యాప్తి చెందిందని, త్వరలో మిగిలిన దేశాలకు విస్తరించే అవకాశం ఉందని సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.