మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకు రావద్దని.. ఇంటికి తాళం వేసేసిన యజమాని!
- విజయవాడలోని విద్యాధరపురంలో దారుణ ఘటన
- మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకువస్తే తమ కుటుంబానికి కీడు అని వాదన
- పది రోజుల తర్వాత మృతురాలి పిల్లలు ఇంటిని ఖాళీ చేయాలని ఆర్డర్
వారు ఇంట్లోకి వస్తే తమ కుటుంబానికి కీడు జరుగుతుందని అన్నాడు. పది రోజుల తర్వాత ఆమె పిల్లలు ఇంటిని ఖాళీ చేయాలని తేల్చి చెప్పాడు. చివరకు పోలీసుల జోక్యంతో ఆ యజమాని ఇంటి తాళం ఇచ్చాడు. కానీ, కర్మకాండల ప్రక్రియ అంతా ఇంటికి దూరంగానే జరగాలని అన్నాడు.