సూర్య తదుపరి చిత్రంలో రకుల్‌ప్రీత్, సాయిపల్లవి?
- సినిమాలో ఇద్దరు హీరోయిన్లు
- కొత్త అవతారంలో కనిపించనున్న నటుడు
- దర్శకత్వం వహించనున్న సెల్వ రాఘవన్
ఇద్దరు హీరోయిన్లు కాబట్టి సూర్య కూడా ద్విపాత్రాభినయం చేస్తారేమోనని అభిమానులు విశ్లేషిస్తున్నారు. కాగా... ఈ చిత్రంలో సూర్య ఓ విభిన్న అవతారంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. మార్చి 2018 నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.