vizag oneday: విశాఖ వన్డే.. ఆదిలోనే శ్రీలంకకు ఎదురుదెబ్బ

షార్ట్స్‌లో చూడండి
విశాఖపట్నంలో జరుగుతున్న చివరి వన్డేలో శ్రీలంక ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా బ్యాటింగ్ ఆరంభించిన ఓపెనర్ గుణతిలక 13 పరుగుల (12 బంతులు, 2 ఫోర్లు) వద్ద ఔట్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్ లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో ఎండ్ లో ఉన్న తరంగ 2 పరుగులు చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సమరవిక్రమ తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించాడు. ప్రస్తుతం శ్రీలంక స్కోరు ఒక వికెట్ నష్టానికి 45 పరుగులు. భారత బౌలింగ్ ను భువనేశ్వర్ కుమార్, బుమ్రాలు ఆరంభించారు. 
Go Back to Shorts
vizag oneday

More Telugu News