11వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. క్యాచ్ పట్టుకోవాలనుకున్న వ్యక్తి.. ఇద్దరూ మృతి.. వీడియో విడుదల
- చైనాలోని షాంక్సి ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఘటన
- కాపాడడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన సెక్యూరిటీ గార్డు
- కుటుంబ కలహాల వల్లే మహిళ ఆత్మహత్య
ఆమె ఒక్కసారిగా పై నుంచి దూకేయడంతో ఆమెను కాపాడే ఉద్దేశంతో రెండు చేతులు పైకి చాచి పట్టుకోవాలనుకున్నాడు. చాలా బరువు ఉన్న ఆమె అతి వేగంగా వచ్చి పడడంతో సెక్యూరిటీ గార్డు చనిపోయాడు. ఆ మహిళ కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.