టైలర్‌గా మారిన బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్
- 'సుయి ధాగా' చిత్రంకోసం వస్త్రాలు కుట్టడంలో శిక్షణ
- కథానాయికగా అనుష్క శర్మ
- దర్శకత్వం వహిస్తున్న శరత్ కటారియా
కుట్టుమెషీన్ మీద కష్టాలు పడుతున్నట్లుగా కనిపిస్తున్న వరుణ్ ధావన్... నిజంగా టైలర్‌లాగే కనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి శరత్ కటారియా దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈయన 'ధమ్ లగాకే హైసా' చిత్రానికి దర్శకత్వం వహించారు. మేడ్ ఇన్ ఇండియా అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.