మా వారు అలాంటి వారు కాదు: 'దంగల్' నటిని వేధించిన కేసులో నిందితుడి భార్య
- అనుకోకుండా కాలు తగిలితే నటి రచ్చ చేస్తోంది
- ఆయన చాలా అలసిపోయి ఉన్నారు
- కాలు తగిలిన వెంటనే క్షమాపణలు కూడా చెప్పారు
జైరా వసీం కూడా కాలు తగిలిన వెంటనే స్పందించకుండా... వీడియో పోస్ట్ చేసి ఆరోపణలు చేస్తోందని, ఆమె చేస్తున్న ఆరోపణలు తనకు ఆశ్చర్యాన్ని కలిగించాయని దివ్య చెప్పింది. తన భర్త కుటుంబానికి విలువిచ్చే మనిషిని, ఇలాంటి పని అసలు చేయబోడని తెలిపింది. జైరా వసీం ఆరోపణల మేరకు వికాస్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.