ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లి కార్డు ఖరీదు లక్షన్నర రూపాయలు?

  • ముఖేష్ కుమారుడు ఆకాశ్ పెళ్లి
  • పెళ్లి కార్డుకు సంబంధించి వార్త వైరల్
  • ఒక్కో కార్డు ధర రూ. లక్షన్నర
ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి ఎప్పుడు అనే విషయం ఇంకా బయటకు వెల్లడి కాకపోయినప్పటికీ... పెళ్లి కార్డుకు సంబంధించిన ఓ వార్త మాత్రం సంచలనం రేకెత్తిస్తోంది. ఒక్కో కార్డు ధర లక్షన్నర రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. బంగారాన్ని వినియోగించి ఈ కార్డులను అద్భుతంగా తీర్చిదిద్దారని సమాచారం. ఈ నెల్లోనే వివాహం జరగనుందని తెలుస్తోంది. ఫోర్బ్స్ మేగజీన్ ముఖేష్ అంబానీని భారత్ లో అత్యంత ధనవంతుడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
mukhesh ambani
aakash ambani
aakash ambani marriage
aakash ambani wedding card

More Telugu News