డిసెంబర్ 14న షియోమి రెడ్మీ 5ఎ రెండో సేల్
- ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్‌లలో అమ్మకాలు
- మొదటి సేల్‌కి విపరీతమైన ఆదరణ
- రూ. 4,999కే దేశ్ కా స్మార్ట్‌ఫోన్
ఈ మోడల్స్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. 2జీబీ ర్యామ్, 16 జీబీ మెమొరీ ఉన్నది ఒకటిగా, 3జీబీ ర్యామ్, 32 జీబీ మెమొరీతో మరోటి. వీటి బేస్ మోడల్ ధర రూ. 5,999 అయినప్పటికీ మొదటి 5 మిలియన్ల ఫోన్లను రూ. 4,999కే కంపెనీ అందజేయనుంది. ఇప్పటి వరకు వచ్చిన రివ్యూల ప్రకారం ఇది నిజంగా `దేశ్ కా స్మార్ట్‌ఫోన్` అంటూ నెటిజన్లు కితాబు ఇస్తున్నారు.